
చేవెళ్ళ నియోజకవర్గం: వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. చేవెళ్ల మండలం ఇంద్రారెడ్డి నగర్ నాంచేరి గ్రామంలో 10 లక్షల* నిధులతో సీసీ రోడ్డు శంకుస్థాపన, ఖానాపూర్ గ్రామంలో *15 లక్షల నిధులతో సీసీ రోడ్డు శంకుస్థాపన మరియు రేగడి ఘనపూర్ గ్రామంలో 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
