TRINETHRAM NEWS

తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అరిచల్ మునాయి లో పర్యటించారు.

రామసేతు నిర్మించిన చారిత్రాత్మక నేపధ్యం కలిగిన ఈ ప్రాంతాన్ని ప్రధాని సందర్శించారు.

సముద్రంలో స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు .