PM Modi : ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు

TRINETHRAM NEWS

Trinethram News : ఉక్రెయిన్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు.అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ ఇటీవల రష్యాలో పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన కొద్ది రోజుల తర్వాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు.

You cannot copy content of this page

Scroll to Top