WhatsApp Image 2024 11 21 at 12.14.51
ప్రసార భారతి OTT యాప్ ‘వేవ్స్’ ఆవిష్కరణ
Trinethram News : ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి తన OTT యాప్ ‘వేవ్స్’ను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు దూరదర్శన్, ఆకాశవాణి ఆర్కైవ్స్ ను వీక్షించవచ్చు,వినవచ్చు. అదేవిధంగా 40 లైవ్ టీవీ చానల్స్ ను కూడా పొందవచ్చు.గోవాలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందించగలిగే కార్యక్రమాలను వేవ్స్ ద్వారా అందజేయడానికి
ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
