జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 9.12.00 PM

TRINETHRAM NEWS

అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

బాపట్ల పట్టణంలో అయోధ్య రామ మందిరం ది.22.01.24 న శ్రీరాములవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా భావపురి పురవీధులలో శనివారం శ్రీరామ జయ రామ జయ జయ రామ అను నామ సంకీర్తనతో అక్షింతలు, శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అను స్టిక్కర్లను అందరికీ పంచుతూ జైశ్రీరామ్ అను నినాదాలతో పురవీధులలో తిరగడం జరిగినది. ఈ కార్యక్రమంలో భావపురి పురోహితుల సంఘం గూడా బట్టు, శ్రీకాంత్, మోహన్, బాబు నాగేంద్ర, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page