ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Kavitha

Kavitha : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : విద్యార్థుల విజయాన్ని CM రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని TRS చీఫ్ కవిత విమర్శించారు. ఈ మేరకు SMలో ఓ వీడియో షేర్ చేశారు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని, అందుకే మీరే ఊరేగింపులు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

గత 36 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత చేస్తున్న ఉద్యమం విజయవంతమైందని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. ఇది పూర్తిగా విద్యార్థుల విజయమని TRS భావిస్తుందని కవిత తెలిపారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page