
తేదీ : 15/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, పెదరాయుడు గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన శెట్టి.గోపి, మేరీ గ్రేస్ పుణ్య దంపతుల చిన్న కుమారుడు మోక్షిత్ రిషి నీహా ర్ సంగీతంలో ప్రపంచ రికార్డు తో పాటు పిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. గత ఆరు నెలల వ్యవధి కాలంలో అగస్టిన్
దండంగి సారధ్యంలో సంగీతం (కీబోర్డ్)లో మెలుకువలు నేర్చుకోవడం జరిగింది.
వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ అసోసియేషన్ వారిని సంప్రదించి వారి దగ్గర సమ్మతి పత్రం వచ్చే అంతవరకు ఓపికతో ఉండి ఒక్కసారే ప్రపంచంలో 18 దేశాల సంగీత విధ్వంసులు మ్యూజిక్ ప్లే చేసి గిన్నిస్ లో పేరు నమోదవడం గర్వకారణం. అదేవిధంగా ఏజెన్సీ బాలుడు సంగీతంలో అంత గొప్ప విధ్వంసులతో పాల్గొనడం గొప్ప విశేషమని చెప్పవచ్చు. పలువురి ప్రముఖుల ప్రశంసాలను అందుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
