తేదీ : 23/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో గల నరసాపురం నియోజకవర్గం , మొగల్తూరు మండలంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. జడ్పిటిసి సభ్యులు గుబ్బల. నాగరాజు, కలిదిండి. కుమార్ బాబు, మామిడి శెట్టి. సత్యనారాయణ , చింతపల్లి. రవి కుమారులు కేక్ కట్ చేసి ప్రజలకు పంచారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా మొగల్తూరు గ్రామంలో ద్విచక్ర వాహన ప్రదర్శన కూడా భారీ ఎత్తున ప్రదర్శించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


