CM Relief Fund : నిరుపేదల పెన్నిధి… సీఎం సహాయ నిధి : మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మంజూరు చేయించిన 73,500/- రూపాయల విలువగల “సీఎం సహాయనిధి చెక్కులను నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన ముగ్గురు -3 లబ్ధిదారులకు మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు పెద్దిరెడ్డి సుజాత, బాలాజీ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Poor People's Relief Fund... CM Relief Fund

You cannot copy content of this page

Scroll to Top