Ponna Chaitanya Krishna Reddy : దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలిచిన పొన్న చైతన్య కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/ షాబాద్ ప్రతినిధి దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా పట్నం అవినాష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పొన్న జయమ్మ వెంకటరెడ్డి మాజీ సర్దానగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్న స్వప్న నరసింహారెడ్డి ప్రభాకర్ నర్సింగ్ రావు మరియు పెద్దలు గ్రామ పెద్దలు గ్రామ సభ్యులు కలిసి వారికి సన్మానం చేసి అలాగే వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి చేస్తానని ఎల్లప్పుడూ ప్రజలతో ఉంటానని హామీ ఇచ్చారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ponna Chaitanya Krishna Reddy, who won the election

You cannot copy content of this page

Scroll to Top