Polina Subbarao : టిడిపి రాజేంద్రనగర్ పరిశీలకుడిగా పోలిన.సుబ్బారావు

TRINETHRAM NEWS

Trinethram News : టిడిపి రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిశీలకుడిగా హైదర్ నగర్ 123 డివిజన్ లోని భాగ్యనగర్ కు చెందిన సీనియర్ టిడిపి నాయకులు పోలిన సుబ్బారావును టిడిపి అధిష్టానంవారు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పోలిన సుబ్బారావు మాట్లాడుతూ… రాజేంద్రనగర్ నియోజకవర్గం లో టిడిపి గ్రామ మండల వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు పరిశీలకుడిగా తనను నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు . తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పక నిర్వహిస్తానని చెబుతూ తనకు బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జిల్లా మరియు రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Polina Subbarao appointed as

You cannot copy content of this page

Scroll to Top