జూలై 17, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాలు,ట్రాఫిక్ అవేర్ నెస్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాల గురించి యువతకు అవగాహన కల్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police seize vehicles

You cannot copy content of this page