హైదరాబాద్‌లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల సోదాలుBy trinethramnews / జనవరి 15, 2024 TRINETHRAM NEWSహైదరాబాద్‌లో చైనా మాంజా అమ్ముతున్న షాపులపై పోలీసుల సోదాలుభారీగా చైనా మాంజా స్వాధీనం.. 18 మందిపై కేసులు ఆర్మీ జవాన్ ప్రాణం పోయాక.. తనిఖీలతో హడావుడి చేస్తున్నారంటూ విమర్శలు