జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 11 at 11.11.33

TRINETHRAM NEWS

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టడంతో రెండు కార్లు పల్టీ కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి.. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో కావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఉలిక్కిపడ్డారు.

You cannot copy content of this page