జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 1.02.59 PM

TRINETHRAM NEWS

అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేసిన పోలీసులు

తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టిన పోలీసులు.

చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్

18 కంపార్టుమెంట్ లలో వేచి ఉన్న అయ్యప్ప స్వాములు

దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్న సమయం

అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా అందించని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు..

You cannot copy content of this page