జూలై 26, 2026
TRINETHRAM NEWS
Pocso Case has been registered

Pocso Case : త్రినేత్రం న్యూస్ : చంద్రగిరి….తిరుపతి జిల్లా. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు. 8 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి. బాలిక నడవడికలో మార్పు చూసిన తల్లి కూతుర్ని నిలదీత.

జరిగిన విషయాన్ని తల్లికి కూతురు చెప్పడంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించి మెడికల్ పరీక్షలు. కేసు నమోదు చేసి విచారిస్తున్న చంద్రగిరి సీఐ సురేష్ కుమార్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page