
Trinethram News : అమరావతి పనులను పున: ప్రారంభించేందుకు PM మోదీ ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో CS విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. PM పర్యటన తేదీ త్వరలో ఖరారు కానున్న నేపథ్యంలో శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ప్రధాని ఇవాళ థాయ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాగానే AP పర్యటన తేదీ ఫిక్స్ కానుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
