విజయ్ దేవరకొండ తల్లిదండ్రులను ఉద్దేశించి లేఖ రాసిన ప్రధాని మోదీ…
Trinethram News : ఈ పెళ్లి విజయ్ రష్మిక జీవితాల్లో కొత్త అందమైన అధ్యాయానికి ఆరంభం కావాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ… సప్తపది భావనతో విజయ్ రష్మిక జీవితాంతం స్నేహితులుగా కొనసాగాలి అని కోరుతూ ప్రధాని లేఖ
రేపు రాజస్థాన్ ఉదయ్ పూర్ లో విజయ్ రష్మిక ల పెళ్లి… పెళ్లికి అతికొద్ది మంది బంధుమిత్రులకు ఆహ్వానం… పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులకు మార్చి 4 న హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు ఆహ్వానం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


