Supreme Court : ఆటవిడుపుగా పేకాట ఆడటం తప్పు కాదు

TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ : పేకాట ఆడటం నైతికంగా తప్పు కాదని, సరదాగా సొంత వాళ్లతో ఆడితే నేరంగా భావించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్లో భాగంగా పేకాట ఆడితేనే నేరమని పేర్కొంది. రోడ్డు పక్కన పేకాట ఆడాడనే కారణంతో కర్ణాటకలో హనుమంతరాయప్ప అనే వ్యక్తిని ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం సరికాదంది. వెంటనే ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Playing poker as a

You cannot copy content of this page

Scroll to Top