Trinethram News : పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు.. మీడియా వల్ల జరిగిన మిస్ కమ్యూనికేషన్ కారణంగానే పవన్ కల్యాణ్ హార్ట్ అయ్యాడు .. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దగ్గరకే వెళ్ళాలి
9 రోజులుగా జరుగుతున్న విషయాలకు ముగింపు పెట్టినందుకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు.
ఈ నెల 30వ తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ సమస్యలు అన్ని చర్చిస్తాము –సినీ నిర్మాత దిల్ రాజు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


