వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం మంచన్పల్లి అసైన్డ్ భూములపై కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తమ పూర్వికులు ఈ భూములపై గతంలో ప్రభుత్వం సాగు చేసుకోవడానికి మా గంగారం గ్రామస్తులకు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములు 100 సంవత్సరాలుగా మా తాతలు మా తండ్రులు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తుండేవారు పేద మధ్యతరగతి కుటుంబాలు మావి ఇట్టి భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. కావున ఇట్టి భూములు పై అన్ని రకముల భూ యజమాన్యాపు హక్కులను మరియు రక్షణ కల్పించాలని కలెక్టర్ కు గంగారపు గ్రామస్తులైన నిరుపేద రైతు కుటుంబాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


