Permission for ‘Devara’ special shows in AP
Trinethram News : ఎన్టీఆర్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘దేవర’ ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలు, స్పెషల్ షోల విషయంపై ఇటీవల ‘దేవర’ టీమ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. ఈ మేరకు తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే టికెట్ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.