WhatsApp Image 2024 01 25 at 10.27.49 AM
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు…
ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో దగ్గర వింత ఘటన చోటుచేసుకుంది…
సుమారు 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టు పక్కల వారికి తెలియజేశారు…
ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు…
తమ గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు… పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
