మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు.

TRINETHRAM NEWS

మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.23:

పద్మాపురం పంచాయతీ . పింపోలు గుడ గ్రామంలో మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న పంచాయతీ ప్రజలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించినటువంటి పద్మాపురం సర్పంచ్ పెట్టేలి సుస్మిత, మాజీ సర్పంచ్ లోకోయ్ మహాదేవ్, ఉపసర్పంచ్ భగత్ రాం, జన్ని గోపాల్ . స్థానిక వార్డ్ నెంబర్ మువ్వల దేవకి . మాజీ వార్డ్ నెంబర్. గేమిలి. పురుషోత్తం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి వైద్య కార్యక్రమాలు, మరిన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తామని మమతా చారిటబుల్ ట్రస్ట్ వాళ్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top