బియ్యం అక్రమ రవాణాపై పవన్ చొరవ సంతోషకరం.
Trinethram News : డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి..ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హతఉంది-పురంధేశ్వరి.
గతంలో మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించాం.
జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలి-పురంధేశ్వరి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App