WhatsApp Image 2024 11 30 at 12.28.12 PM modified
బాపట్ల జిల్లాలో కాలేజి బస్సుకు మంటలు.
Trinethram News : బాపట్ల : చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు. పూర్తిగా దగ్ధమైన ఐఆర్‌ఈఎఫ్ నర్సింగ్ కాలేజీ బస్సు.
ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు.
బస్సుకు మంటలు అంటుకోగానే,కిందకు దిగిన విద్యార్థులు.
రేపల్లె నుంచి గుంటూరుకు పరీక్షల కోసం వెళ్తుండగా ప్రమాదం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
