Pawan Kalyan : మా బిడ్డ క‌నిపించ‌డం లేదంటూ పవన్ కళ్యాణ్‌కు నిరసన సెగ

TRINETHRAM NEWS

Trinethram News : మా బిడ్డ క‌నిపించ‌డం లేదు.. మాకు ఇంకా న్యాయం జ‌ర‌గ‌లేదు అని పవన్ కళ్యాణ్ స‌భ‌లో ప్ల‌కార్డుతో త‌ల్లిదండ్రుల‌ నిర‌స‌న

కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిన మార్వాడి కుటుంబం

ఈనెల 8వ తేదీ నుంచి త‌మ కుమార్తె (14) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు.. పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్న బాధితులు

ఎయిర్‌పోర్ట్ బయట పవన్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని నిరీక్ష‌ణ‌.. విమానాశ్ర‌యం వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan protests saying

You cannot copy content of this page

Scroll to Top