
Trinethram News : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబాసాహెబ్, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారి 134 వ జయంతి శుభాకాంక్షలు.. అంబేద్కర్ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ నివాళులు.
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తాం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
