జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 25 at 3.41.36 PM

TRINETHRAM NEWS

Trinethram News : ముదిగొండ, మండలం :

మృత్యువును తలపిస్తున్న సువర్ణాపురం, (వల్లభి) న్యూలక్ష్మీపురం రోడ్డు…

అ రోడ్డుకి రావటం అంటే చావే శరణ్యం అంటున్న ప్రయాణికులు…

హైవే పేరుతో భారీ వాహనాలు రాకపోకలు… అధ్వానంగా మారిన రోడ్డు..

అనుమతులకు మించి అతిగా లోడ్ లతో వాహనాలు తిప్పటంతో పూర్తిగా ద్వంసం మైనా రోడ్డు….

ప్రయాణికుల ఇబ్బందులను హైవే (పై) అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా కింద స్ధాయి సిబ్బంది నిర్లక్ష్యం…!

అధిక లోడుతో రాకపోకలు చేస్తున్న ట్రిప్పుల లెక్కలపై ఉన్నంత శ్రద్ధ రోడ్డు మరమ్మత్తులపై లేదని మండలంలో తీవ్ర విమర్శలు…

ఈ రోడ్డుపై ప్రయాణికులకు మరో రూపంలో ప్రాణగండంగా ఇసుక ట్రాక్టర్ల వేగం…

రోడ్డుపై అనేక ప్రమాదాలు జరిగిన నేటికీ స్పందించని అధికారులు…

వల్లభి, ఖమ్మంకి ప్రధాన రహదారి కావడంతో వందల సంఖ్యలో రోజు ప్రయాణికులు రాకపోకలు…

పూర్తిగా ఈ రోడ్డునే మరిచిపోయిన అధికారులు… అధికారులు వచ్చి ఈ రోడ్డుపై ప్రయాణిస్తే మా భాదలు తెలుస్తాయి…ప్రయాణికులు

అధికారుల నిర్లక్ష్యం వల్లనే…ఈ రోడ్డు పరిస్థితి సంవత్సరాలుగా మారటం లేదని అవేదన…

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డుకు కనీసం మరమ్మతులైన వేయాలని కోరుతున్నాం…ప్రయాణికులు

You cannot copy content of this page