జూన్ 26, 2026

IMG 20241220 WA0073

TRINETHRAM NEWS

భూభారతి బిల్లు ఆమోదం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్ శాసనసభలో భూ భారతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ ఛాంబర్ లో సన్మానించి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page