జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 14.42.05

TRINETHRAM NEWS

ప్రమాణ స్వీకరణ మహోత్సవం మరియు నుతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

Trinethram News : Medchal : ఈరోజు మేడ్చల్-జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, వైస్ చైర్మన్ గా విట్టల్ నాయక్, ప్రధమ కార్యదర్శి, డైరెక్టర్లు కొలన్ మాధవ్ రెడ్డి మరియు గాదె వినోద్ గార్ల ప్రమాణ స్వీకరణ సందర్బంగా ముఖ్య అతిథులుగా గౌ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , తెలంగాణ గ్రంథాలయ పరిషద్ చైర్మన్ డా||. ఎం. డీ రియాజ్, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ మరియు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి గార్లు ప్రమాణ స్వీకరణ మహోత్సవం మరియు నుతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్క ప్రకాష్ గౌడ్ , జిల్లా నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు గణేష్, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, ఎస్సి మరియు ఎస్టీ సెల్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page