
Trinethram News : Mar 04, 2025,తెలంగాణ : రాష్ట్ర శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి భట్టి విక్రమార్క మంగళవారం సమీక్ష నిర్వహించారు. దేవదాయ, అటవీ, పర్యావరణ శాఖల ప్రతిపాదనలపై సమీక్షించారు. మేడారం జాతర, గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే ప్రణాళిక ఉండాలని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా పులుల అభయారణ్యాలను తీర్చిదిద్దాలని సూచించారు. హైదరాబాద్ పరిసరాల్లో పార్క్‌లు అభివృద్ధి చేయాలని భట్టి అధికారులను ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
