Trinethram News : తెలంగాణ : రాయదుర్గం PS పరిధిలో దేవిక ( 35) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
6 నెలల క్రితమే గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్న దేవిక, సతీష్
ఖజాగుడా ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటున్న దంపతులు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే
ఆదివారం అర్దరాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని దేవిక ఆత్మహత్య
భర్త వేధింపులే దేవిక ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


