Pakistani Drone Spotted : జమ్ముకశ్మీర్లో కనిపించిన పాకిస్థాన్ డ్రోన్

TRINETHRAM NEWS

Trinethram News : జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్థాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు. ఈ మానవరహిత డ్రోన్.. చక్ భూరా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఘగ్వాల్ సెక్టార్లోని రీగల్ గ్రామంపై కొన్ని నిమిషాలు సంచరించి, మళ్లీ సరిహద్దు దాటి పాకిస్థాన్లోకి వెళ్లినట్లు వెల్లడించారు. భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pakistani drone spotted in Jammu and Kashmir

You cannot copy content of this page

Scroll to Top