Pak PM Meet Trump : ట్రంప్ తో పాక్ పీఎం, ఆర్మీ చీఫ్ భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : US ప్రెసిడెంట్ ట్రంప్తో పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ వైట్హౌస్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. 2019లో ఇమ్రాన్ ఖాన్ తర్వాత వైట్హౌస్లోకి ఎంటరైన తొలి పాక్ PMగా షరీఫ్ నిలిచారు. ట్రేడ్, భద్రత, జియోపాలిటిక్సైపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భారత్తో ఘర్షణల వేళ USకు పాక్ మరింత దగ్గరవ్వాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ మునీర్ సమావేశమైన విషయం తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pak PM, Army Chief Meet Trump

You cannot copy content of this page

Scroll to Top