తేదీ : 25/01/2025.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.
అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు సినీ రంగంలో దక్కించుకున్నాడు. ఆయన నటనకు మరియు ప్రజలకు చేసే సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక అవడం నాయకులు మరియు, అభిమానులు, కార్యకర్తలు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App