WhatsApp Image 2024 09 13 at 16.16.10
Padi Kaushik Reddy Khabardar Satish Malkajigiri are senior Congress leaders
Trinethram News : పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్ సతీష్ మల్కాజిగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు
తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి ఉంటున్నా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్న చెత్త నా కొడుక్కి పాడె కడతామంటున్న మల్కాజిగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్
కయ్యానికి కాలు దూవి కావాలనే మా నాయకులను రెచ్చగొడుతూ నీ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నం మానుకో .
పది సంవత్సరాల మీ అరాచక పాలనను చీ కొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి రావడం లేదంటే మీరేంటో అర్థం అవుతుంది తొలి దశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్రకు చెందిన వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని నీ స్వార్థం విడగొట్టాలని చూస్తే నిన్ను తరిమి తరిమి కొడతారు నీ రాజకీయ స్వార్థం కోసం మొన్న జరిగినటువంటి ఎన్నికలలో భార్యాబిడ్డలను రోడ్డుపైకి తీసుకువచ్చి ఓట్లు వేయకపోతే చచ్చిపోతామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచిన నీవు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
చివరిగా ఒకటే మాట ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఇకనైనా నీ రాజకీయ ఎత్తుగడలు మానుకో లేదంటే నీ రాజకీయ భవిష్యత్తు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

4 thoughts on “Congress Leaders : పాడి కౌశిక్ రెడ్డి ఖబర్దార్ సతీష్ మల్కాజిగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు”
Comments are closed.