ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 06/11/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం లో గల మండలాలు అశ్వరావుపేట మరియు దమ్మపేట కు సంబంధించినటువంటి గ్రామపంచాయతీలు , మద్ది కొండ, పెద్ద గొల్లగూడెం, అంకంపాలెం, ఆర్లపెంట కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఒకరు యం. రామకృష్ణ ఆ గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. మడకం. వరలక్ష్మి, మోకాల. గురుమూర్తి , సీనియర్ నాయకులు రావుల.

అప్పారావు అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న, లేదా మా పార్టీలోనే వేరే వ్యక్తిని ఎన్నుకున్నా సపోర్టుగా ఉండి గెలిపిస్తామని అన్నారు. వాళ్లు మాట్లాడుతూ మేమే గెలుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వంప్రవేశపెట్టిన పథకాలు, నిరుపేదలకు అందాయని, గెలుపే లక్ష్యం దిశగా ప్రయాణిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకే అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని ధీమ వ్యక్తం చేశారు. మేము గెలిచిన తరువాత గ్రామాల అభివృద్ధి కోసం మరియు ప్రజాసేవలో ఎల్లవేళలా సమస్యలకు పరిష్కారమే మా బాధ్యతగాపనిచేస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Our aim is to serve the public

You cannot copy content of this page

Scroll to Top