జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 2.37.49 PM

TRINETHRAM NEWS

మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలి అన్నదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తండాలు, పేదల దగ్గరికి పాలన అందిస్తాం.. పదేళ్లు ప్రభుత్వం – ప్రజలకు ఎంత దూరంగా ఉంది అనేది ప్రజా వాణి చూస్తే అర్థం అవుతుంది..

ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం..

ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా..

ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నాం

You cannot copy content of this page