జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 30 at 20.14.27

TRINETHRAM NEWS

పెద్దపల్లి ప్రాంత అభివృద్దే మా లక్ష్యం…

పట్టణ సుందరికరణలో అందరూ భాగస్వామ్యులు కావాలి..

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 29,32 వార్డులల్లో బుధవారం రోజున (TUFIDC ) ప్యాకేజి నెంబర్ 02 ద్వారా 33,50,000 /- రూపాయల నిధులతో సి.సి రోడ్లు మరియు సి. సి డ్రైనేజీల నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు మరియు కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page