జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 8.15.21 PM

TRINETHRAM NEWS

Road accident | కోతిని తప్పించబోయి ఆటో బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla( జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కోతిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడి(Auto overturned) ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది..

విషాదకర సంఘటన వేములవాడ అర్బన్ మండలం పోశెట్టిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

You cannot copy content of this page