Mon. Mar 9th, 2026

Today’s History చరిత్రలో ఈ రోజు మార్చి 04 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈ రోజు మార్చి 04 న

జననాలు

1856: భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.

1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.

1953: సత్యప్రియ, పలు భారతీయ చిత్రాలలో నటించారు.

1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.

1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.

1984: కమలినీ ముఖర్జీ , దక్షిణ భారతీయ సినీనటి

1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం

1987: శ్రద్ధాదాస్, భారతీయ సినీ నటి

మరణాలు

2002: కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)

2016: పి.ఎ.సంగ్మా, లోక్‌సభ మాజీ స్పీకరు. (జ.1947)

2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)

పండుగలు , జాతీయ దినాలు

జాతీయ భద్రతా దినోత్సవం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

On this day in history, March 04

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page