జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 20 at 17.44.13

TRINETHRAM NEWS

Bhuvaneswaramma’s birthday celebrations in Khani

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం కార్యాలయంలో గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టి ఎన్ టి యు సి వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు పుత్రిక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరమ్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఆంధ్రప్రదేశ్ లృ టిడిపి తరపున రాష్ట్ర నలుమూలలలో తిరుగుతు ప్రజలను మహిళలను కలుసి టిడిపి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడిందుకు భువనేశ్వరమ్మ తీవ్రంగా కృషి చేశారని వారి సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో పెగడపల్లి రాజన్న టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జి, గుండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,నరెడ్డి స్వరాజ్యం రాష్ట్ర మహిళా కార్యదర్శి, బెక్కం వీరేందర్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి, బరిగెల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి, చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా కార్యదర్శి, రామగిరి రాజేశ్వరి టౌన్ టిడిపి కార్యదర్శి, బండారి స్రవంతి పెద్దపల్లి పార్లమెంట్ టిడిపి మహిళా కార్యదర్శి, సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ కార్య

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhuvaneswaramma's birthday celebrations in Khani

You cannot copy content of this page