జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 3.43.22 PM

TRINETHRAM NEWS

భారత రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నసుయ్ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ అధ్యక్షులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, దీటి బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరుగుతుంది, వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని విస్తూ ప్రతి ఒక్కరు బాధ్యతగల పౌరులుగా మెలగాలని, 75 ఏళ్లుగా ప్రతి పౌరుడి హక్కులను కాపాడుతూ, బాధ్యతలను గుర్తు చేస్తూ న్యాయాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఆకాశమంత ఎత్తున
రెపరెపలాడుతున్న మనందరి ఆత్మ పతాక భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది,

ఈ కార్యక్రమంలో కొల్లిపాక సుజాత, గట్ల రమేష్, కొప్పుల శంకర్, ధరణి సింహాచలం దూళికట్ట సతీష్, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, బుచ్చిరెడ్డి, సన్నీ బాయ్, గుడి కందుల రవి, నంది వెంకటేష్, అంజయ్య, కొమురయ్య, అనిల్, రత్నం మనీ గౌతమ్, ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు బొంకురి మధు, మైసరాజేష్, కొంకటి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page