WhatsApp Image 2024 02 19 at 12.50.05
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో ఆర్య క్షేత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొని రాఘవేంద్ర కాలనీ లో ఉన్న చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఆర్య క్షేత్ర సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఉమాపతిరావు,సుచిత్ర డివిజన్ అధ్యక్షులు వీ.రవీందర్ రావు,ఆర్.చందర్ రావు,కిసాన్ రావు,మోహన్ రావు,కుంట సిద్ది రాములు,మాధవరెడ్డి,సంపత్ మాధవరెడ్డి,జ్ఞానేశ్వర్,మధుసూదన్, నరసింహారెడ్డి, చక్రి,నరేందర్ రెడ్డి,ఏళ్ల గౌడ్, నాగేష్ రెడ్డి,వెంకట్ రెడ్డి,సంపత్ రెడ్డి,నార్ల కంటి దుర్గయ్య,శ్రీకాంత్ రెడ్డి,నాగదీప్ గౌడ్,గజ, శ్రవణ్,అబిద్,నరేష్,వరుణ్ తదితరులు పాల్గొన్నారు
