TRINETHRAM NEWS

సంక్రాంతి పండగ పురస్కరించుకుని, బాపనమ్మ గుడి యూత్, అన్నదాన కార్యక్రమం, వికలాంగులకు వస్త్ర దానం, అనపర్తి మాజీ ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి: త్రినేత్రం న్యూస్

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో గల బాపనమ్మ ఆలయం వద్ద బాపనమ్మ యూత్ ఆధ్వర్యంలో వికలాంగులకు , వృద్ధులకు వస్త్ర, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీటీసీ కర్రి చిన వెంకటరెడ్డి (ఏడుకొండలు), మల్లిడి బులి వెంకటరెడ్డి , వీరయ్య కాపు , మల్లిడి వీర్రాఘవరెడ్డి, మల్లిడి అబ్బు, వినోద్ రెడ్డి , కర్రి పెద వెంకటరెడ్డి , సత్తి సత్యనారాయణరెడ్డి , కర్రి రామారెడ్డి, తేతలి రామకృష్ణారెడ్డి , పోతంశెట్టి విజయ్ సుధీర్ రెడ్డి , కర్రి సత్యనారాయణ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డి, తేతలి గోవిందరెడ్డి మరియు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App