జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 04 at 20.03.34

TRINETHRAM NEWS

రథసప్తమి” సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని, రధోత్సవాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి దంపతులు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్. పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో “రథసప్తమి” సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని, రధోత్సవాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి,అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు,పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు,గొల్లల మామిడాడ గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rathasaptami

You cannot copy content of this page