WhatsApp Image 2023 12 28 at 9.33.04 AM
28.12.2023
అమరావతి
ఈ నెల 29న సీఎం శ్రీ వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటన
జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు, అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్, కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
