సి పి ఐ. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యం డి, మైనోద్ధిన్. డిండి (గుండ్ల పల్లి) జులై 27 త్రినేత్రం న్యూస్. గత 15 ఏళ్లుగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులు తిష్ట వేసి కూర్చున్నారని,సదరు అధికారులు పనిచేయకుండా గ్రామాల్లో రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని, ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మొద్దు నిద్రపోతున్న అధికారులను , ప్రజా సమస్యలను పట్టించుకోకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను తక్షణమే ఉన్నతాధికారులు ఏళ్ల తరబడి తిష్ట వేసిన ట్రాన్స్కో విద్యుత్ అధికారులను బదిలీ చేయాలని సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనొద్దీన్ జిల్లా విద్యుత్ ఉన్నతాధికారులను ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
దేవతల చెరువుకు మరమ్మతులు చేయాలి…
డిండి మండలంలోని కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి దేవతల చెరువుకంప చెట్లతో కురుకుపోయి ఉందని రైతులు, ప్రజలు వెళ్లలేని విధంగా కంపచెట్లు వెలిశాయని ఇరిగేషన్ అధికారులు స్పందించి దేవతలు చెరువు పై ఉన్న కంపచెట్లను తొలగించి తూముకు మరమ్మతులు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనోద్దిన్ అధికారులను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


