WhatsApp Image 2024 09 04 at 11.46.16 AM
Officials conducting a trial run on the track
Trinethram News : మహబూబాబాద్ జిల్లా
ఇంటికన్నెకేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి.
వరద దాటికి రెండు రోజుల క్రితం ధ్వంసమైన రైల్వే ట్రాక్.
36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించిన రైల్వే శాఖ.
అందుబాటులోకి వచ్చిన సింగిల్ రైల్వే ట్రాక్.
ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహిస్తున్న అధికారులు.
ట్రయల్ రన్ పూర్తయితే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
